అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో..
ఫుల్ యాక్టీవ్‌గా ఉండే సంగతి తెలిసిందే.
ఇటీవల కాలంలో అదిరిపోయే ఫోటోషూట్‌లతో..
తాను హీరోయిన్‌లకు ఏమి తీసిపోను అంటుంది.
తాజాగా తనకి హ్యాపినెస్ ఇచ్చేది ఏంటో అభిమానులతో షేర్ చేసుకుంది.
చుట్టూ మొక్కలు ఉంటే, వాటిని చూస్తుంటే, వాటితో మాట్లాడుతుంటే.. ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
అందుకే నర్సరీస్ నా హ్యాపీ ప్లేస్ అంటూ ఒక వీడియో ద్వారా తెలియజేసింది.
ఇక ఈ వీడియోలో స్నేహారెడ్డి లుక్స్ సూపర్ అంటున్నారు అభిమానులు.