హీరోయిన్స్‌ని మరిపిస్తున్న బన్నీ భార్య
అల్లు అర్జున్ భార్యగా అల్లు స్నేహ కూడా బాగా పాపులర్ అయింది.
స్నేహ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
ఇటీవల స్నేహ రెగ్యులర్ గా ఫోటోషూట్స్ చేసి ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
ఈ ఫొటోలు చూసిన వాళ్లంతా బన్నీ భార్య హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.