అల్లు అర్హ రీసెంట్  క్యూట్ ఫోటోలు

అల్లు అర్జున్ కూతురిగా  అల్లు అర్హ బాగా పాపులర్ అయింది.

బన్నీ భార్య స్నేహ తన కూతురు చేసే అల్లరిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మరింత పాపులర్ చేసింది అర్హని

త్వరలో శాకుంతలం సినిమాతో అర్హ చిన్న వయసులోనే వెండితెరపై కనిపించనుంది.

తాజాగా అర్హ ఓ ఫంక్షన్ లో దిగిన క్యూట్ ఫోటోలు బయటకి రాగా అవి వైరల్ గా మారాయి.