26/11 అమరవీరులకు ముంబైలో  అడివి శేష్ నివాళులు

ఇటీవల అడివి శేష్ 26/11 ముంబై దాడులలో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథని మేజర్ సినిమా రూపంలో తెరకెక్కించి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

26/11 దాడులు జరిగి 14 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ముంబైలో అమరవీరులకు అడివిశేష్ నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ ని మరోసారి కలిశాడు.