ప్రభాస్‌తో ప్రేమలో ఉంది అంటూ ఈ మధ్య కాలంలో కృతి సనన్ పేరు పాన్ ఇండియా వైడ్ మారు మోగిపోయింది.
సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో సందడి చేసే కృతి సనన్.. తాజాగా బ్లూ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఫోటోలను షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా ప్రభాస్, కృతి కలిసి నటిస్తున్న మైథిలాజికల్ మూవీ 'ఆదిపురుష్'.
ఈ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
కానీ మూవీ టీం ఆ అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయ్యారు.
టీజర్‌లోని గ్రాఫిక్స్ పై భారీ ట్రోలింగ్ జరగడంతో మళ్ళీ రీ వర్క్‌కి వెళ్ళింది మూవీ టీం.
అందరి అంచనాలకు తగట్టు రెడీ చేసి జూన్ 16న పక్కాగా రిలీజ్ చేస్తాము అంటున్నారు మేకర్స్.