ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వడం 1929 నుంచి మొదలైంది.

మొదటిలో ఈ అవార్డుని అకాడమీ అవార్డు అని పిలిచేవారు.

అయితే 1939‌లో ఈ సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేస్తున్న మార్గరెట్ హెర్రిక్..

అవార్డుని చూసి.. తన మావయ్య 'ఆస్కార్‌'లా ఉంది అంటూ కామెంట్ చేశాడు.

దీంతో అప్పుడు కొంతమంది అకాడమీ అవార్డుని ఆస్కార్ అని పిలవడం మొదలుపెట్టారు.

మెల్లిమెల్లిగా ఆస్కార్ అవార్డు అనడం అందరికి అలవాటు అయ్యిపోయింది.

అంతేగాని ఆస్కార్ అనేది అకాడమీ అవార్డ్స్‌లో ఒక అవార్డు కాదు.

ఆస్కార్ అవార్డు, అకాడమీ అవార్డు రెండు ఒకటే.