Home » Tag » Sambara Polamamba Jatara
ఉత్తరాంధ్రప్రదేశ్ లో కొలువుతీరిన కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఈరోజు వైభవంగా ప్రారంభమైంది. జాతరలో భాగంగా నిర్వహించే సిరిమానోత్సవంను వీక్షించడానికి భక్తులు తండోపతండాలుగా పోటెత్తారు. మరి ఈ జాతర విశేషాలేమిటో, జాతరలో జరిగే వివిధ కార్యక్రమాలు ఏమిటో, వారి ఆచారాలు ఏమిటో, ప్రత్యేకతలేమిటో ఇపుడు తెలుసుకుందాం. ప్రతి ఏటా శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో గల సంబరపురాలో సంక్రాంతి వెళ్లిన మొదటి వారం […]