Home » Tag » Samantha Remuneration
Samantha : చైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాల మీద ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఐటెం సాంగ్స్ ఒప్పుకుంటుంది. ముఖ్యంగా రెమ్యునరేషన్ పెంచేసి మనీ కోసమే కొన్ని సినిమాలు, సిరీస్ లు ఒప్పుకుంటున్నట్టు సమాచారం. చైతన్యతో విడాకుల తర్వాత పుష్పలో ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ ఐటెం సాంగ్ తో అలరించిన సమంత త్వరలో యశోద సినిమాతో పలకరించబోతుంది. సమంత మెయిన్ లీడ్ లో యశోద సినిమాని […]