Home » Tag » sai pallavi
బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు. సినీ, రాజకీయ నాయకులను గెస్ట్ లుగా ఆహ్వానించి బాలయ్య అడిగే ముక్కుసూటి ప్రశ్నలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఇప్పుడు ఇదే నేపథ్యంలో మరో టాక్ షో రాబోతుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ 'సోనీ లివ్' ఈ షో ప్రసారం చేయబోతుంది.
మూడు నెలల క్రితం ఓ అవార్డు ఫంక్షన్ లో చివరిసారిగా కనిపించిన సాయి పల్లవి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత సడెన్ గా నేడు పుట్టపర్తి సాయిబాబా ఆలయంలో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా పుట్టపర్తి సాయిబాబా ప్రశాంత నిలయంలో.............