Home » Tag » Sai Dharam Tej
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న పేరు చాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల సునామి సృష్టించడానికి. అందుకనే పవన్ టాలీవుడ్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంటాడు. తాజాగా పవన్ తాను ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి వెల్లడించాడు.
ఇటీవల ఎన్టీఆర్ విరూపాక్ష గ్లింప్స్ రిలీజ్ చేయగా అప్పుడే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విరూపాక్ష టీజర్ ని పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. టీజర్ లో కథ ఏంటి అనేది ఎక్కడా తెలియకుండా.............
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. ఇప్పుడు మరో మూవీని కూడా పట్టాలెక్కించేశాడు. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ కామెడీ డ్రామా 'వినోదయ సిత్తం' మూవీని పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు..
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒకడు. కాగా ఈ హీరో ఇప్పుడు ఒక షాక్ న్యూస్ చెప్పాడు. తనకి ఆల్రెడీ పెళ్లి అయ్యిపోయింది అంటూ వ్యాఖ్యలు చేశాడు.