Home » Tag » sabarimala
గతంలో అయ్యప్పస్వామి మహత్యాన్ని చూపిస్తూ అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఈ సారి శబరిమల, శబరిమల చుట్టూ ఉన్న ప్రదేశాలు, శబరిమల పోస్ట్ ఆఫీస్ నేపథ్యంలో సరికొత్త కథనంతో ఓ పాన్ ఇండియా సినిమాని..............
ప్రసిద్ధ అయ్యప్ప స్వామి క్షేత్రమైన కేరళలోని శబరిమల భక్తులతో కిటకిటలాడుతుంది. అనేక మంది భక్తులు దర్శనం కోసం ముందస్తు ఆన్లైన్ టికెట్లు బుక్ చేస్తున్నారు. మకర సంక్రాంతి దగ్గర పడుతున్న కొద్ది భక్తుల రద్దీ మరింత పెరగనుంది. ప్రతిరోజూ లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఈ విపరీతమైన రద్దీని నియంత్రించే క్రమంలో రక్షణ సిబ్బందికి, ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు కేరళ సీఎం విజయన్ సమీక్ష నిర్వహించి కీలక ప్రకటన […]