Home » Tag » RRR for oscars
రాజమౌళి అండ్ టీం ప్రస్తుతం అమెరికాలోని పలు మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూలు వస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్.. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ షూటింగ్ సమయంలోని సంఘటనలు గురించి చెప్పుకొచ్చాడు
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. కాగా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్.. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్.. భారత్ ప్రభుత్వం 'RRR'ని ఆస్కార్‌కి ఎంపిక చేయకపోవడం గురించి మాట్లాడాడు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా ఆస్కార్ రేస్ లో ఉండగా, ప్రస్తుతం ఓటర్ల కోసం లాస్ ఏంజెల్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ కి దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ హాజరయ్యారు. షో కంప్లీట్ అయ్యాక వీరిద్దరూ ఓటర్లతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ క్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించాడు.
RRR : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించి దాదాపు 1100 కోట్ల కలెక్షన్లని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అంతా పొగిడారు. హాలీవుడ్ లో అయితే రాజమౌళి దర్శకత్వానికి అంతా ఫిదా అయినా ఆయన్ని ఆకాశానికెత్తేశారు కూడా. హాలీవుడ్ పేపర్లు, మ్యాగజైన్స్ లలో RRR సినిమా, రాజమౌళి గురించి స్పెషల్ ఆర్టికల్స్ కూడా […]