Home » Tag » RRR
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చిరంజీవి ఇంటిలో ఉపాసన గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి టాలీవుడ్ లోని హీరోలు, దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు హాజరయ్యారు. అలాగే RRR టీం కూడా రావడంతో.. చిరంజీవి ఆస్కార్ అందుకున్న కీరవాణితో పాటు ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, రాజమౌళి కుటుంబాన్ని సన్మానించాడు.
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ అండ్ అలియా ఇటీవల అమ్మానాన్నలు అయినా సంగతి తెలిసిందే. మదర్ హుడ్ లోకి అడుగుపెట్టిన తరువాత అలియా తన మొదటి పుట్టినరోజు జరుపుకుంది. రణ్‌బీర్ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ బాగా ఎంజాయ్ చేసింది.
రామ్ చరణ్ అరుదైన గౌరవాలు దక్కించుకుంటున్నాడు. మొన్న హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొనే అవకాశం దక్కించుకున్న చరణ్, తాజాగా..
అందరూ అనుకున్నట్లే 95వ ఆస్కార్ అవార్డ్స్ లో RRR చిత్రం ఆస్కార్ అందుకుంది. లాస్‌ఏంజిల్స్‌లో జరిగిన ఈ వేడుకకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎం ఎం కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్.. వీరితో పాటు RRR ఫ్యామిలీ కూడా ఆస్కార్ కార్పెట్ పై సందడి చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుక పూర్తి అయ్యింది. అనుకున్నట్లే నాటు నాటు ఆస్కార్ గెలిచింది. ఇక నాటు నాటు తో పాటు నిలిచిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ‘అల్ దట్ బ్రీత్స్’ సినిమాల్లో.. ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అందుకుంది. కాగా..
ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు మన ఇండియన్ టైం ప్రకారం నేడు ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి జరిగాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ ఆస్కార్ వేడుకలు జరిగాయి. ఈ కార్యాక్రమానికి...........
మార్చి 12న ఆస్కార్ అవార్డుల వేడుక జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడే ఉంటున్న బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా.. నిన్న రాత్రి ఇండియన్ ఆస్కార్ పోటీదారులకు, పలువురు ప్రముఖులకు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, ఉపాసన, RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్, ప్రీతి జింతా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, తదితరులు హాజరయ్యి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన నాటు నాటు పాటని.. ఆస్కార్ వేదిక పై ఎన్టీఆర్, రామ్ చరణ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలో నిజం లేదంటూ ఎన్టీఆర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. కాగా..
ఇటీవల టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మరియు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ RRR మూవీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు పై మెగా బ్రదర్ నాగబాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒక తెలుగు సినిమా ఆస్కార్ వేదిక వరకు వెళ్తుంది అని ఎవరు ఉహించి ఉండరు. కానీ వాటిని నిజం చేస్తూ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఆస్కార్ వరకు మన సినిమాని తీసుకువెళ్లాడు. అయితే ఇటీవల టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మరియు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ RRR మూవీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.