Home » Tag » Roja
MLC Election Results: వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇవ్వడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకి ఓటేసి గెలిపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం సంచలనాన్ని రేకెత్తించింది. ఇంకా చెప్పాలంటే సొంత ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అనురాధకు టీడీపీ 19 ఓట్లతో పాటు […]
Pawan-Ali: జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పరిశ్రమలో ఉన్న అత్యంత సన్నిహితుల్లో అలీ ఒకరు. దశాబ్దాలుగా వీరి ప్రయాణం సాగుతుంది. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ లో వీరి స్నేహం కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో అలీ ఉండాల్సిందే. దర్శకులు కూడా ఆయన సినిమాల్లో అలీకి ప్రత్యేకంగా పాత్రలు రాస్తారు. తొలిప్రేమ, బద్రి, ఖుషి, గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో పవన్-అలీ కాంబినేషన్ సీన్స్ అదుర్స్ అంతే. సినిమాలతో పాటు నిజజీవితంలో […]
అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ రావడం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రావడం, త్వరలో పవన్ కళ్యాణ్ వస్తుండటంతో దీనికి పొలిటికల్ టచ్ వచ్చింది. అన్‌స్టాపబుల్ షోపై ఏపీలోని వైసీపీ నేతలు...............
AP Ministers: ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా.. ఇక్కడ పొలిటికల్ హీట్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. రానున్న ఎన్నికలకు పొత్తులపై చర్చలు, సంప్రదింపులు జరుగుతుండగా ఈ హీట్ తారాస్థాయికి చేరింది. టీడీపీతో జనసేన పొత్తు దాదాపు ఖరారు కావడంతో వైసీపీ తీవ్ర విమర్శలకి దిగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసిన దగ్గర నుండి ఘాటు విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు మరోసారి పవన్ పై విమర్శలు గుప్పించారు. […]
BRS-YSRCP: ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు మొదలు పెట్టనుందని గట్టి ప్రచారం జరుగుతుంది. త్వరలోనే గుంటూరు, లేదా విజయవాడలలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టనున్నట్లు కూడా గట్టి ప్రచారం జరుగుతుంది. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ మొదలవగానే నలుగురైదుగురు పేరున్న నాయకుల చేరికలు కూడా ఉండనున్నాయని రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చలు సాగిపోతున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై టీడీపీ నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందనలు లేవు. టీడీపీ నేతలెవరూ కేసీఆర్ పార్టీపై […]
Krishnam Raju : ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం ప్రభాస్ కి తీరని లోటుని మిగిల్చింది. తాజాగా కృష్ణంరాజు సొంతూరు మొగల్తూరులో అయన సంస్మరణ సభని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు ఫ్యామిలీ తరలివెళ్లింది. మొగల్తూరులో నిర్వహించిన కృష్ణంరాజు సంస్మరణ సభకి భారీ ఎత్తున అభిమానులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు. Rashmika Mandanna : సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు.. లైగర్ నాకు నచ్చింది.. […]