Home » Tag » rocket launch event
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళి సై నడుస్తూ నడుస్తూ కాలు జారి కిందపడిపోయారు. తమిళనాడులో ఆదివారం జరిగిన హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె నడుస్తుండగా స్లిప్ కావడంతో కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను లేపారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసై ఆదివారం తమిళనాడులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళిసై భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ […]