Home » Tag » Rishab Shetty
కాంతార సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయిన డైరెక్టర్ 'రిషబ్ శెట్టి'. నిన్న (మార్చి 9) తన కూతురి రాధ్య మొదటి పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్ గా నిర్వహించాడు. ఈ ఫంక్షన్ కి ఉపేంద్ర, అర్జున్, ధ్రువ సర్జాతో పాటు కన్నడ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు.
Kantara : రిషబ్ శెట్టి హీరోగా, సప్తమి గౌడ జంటగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కన్నడ సినిమా కాంతార. కన్నడలో చిన్న సినిమాగా రిలీజయి మంచి విజయం సాధించి ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజయి భారీ హిట్ కొట్టింది. కాంతార సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా విజయాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. టాలీవుడ్ లో కూడా ఈ సినిమా భారీ హిట్ అయి దాదాపు 60 […]
Thaikkudam Bridge : ఇటీవల వచ్చిన కన్నడ సినిమా కాంతార భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 150 కోట్ల కలెక్షన్స్ సాధించి ఈ సినిమా. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా వహించాడు. దీంతో అంతా రిషబ్ ని అభినందిస్తున్నారు. తాజాగా కాంతార సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. కర్ణాటకలో తైక్కుడం బ్రిడ్జ్ అని ఓ ప్రైవేట్ మ్యూజిక్ […]