Home » Tag » republic day
బాలకృష్ణ ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో మాట్లాడుతూ అనుకోకుండా సీనియర్ హీరోల ప్రస్తావన రావడంతో రామారావు, రంగారావు, అక్కినేని, తొక్కినేని.. అంటూ మాట్లాడారు. అయితే ఇది కావాలని.............
Pawan Kalyan: కోడి కత్తితో పొడిపించుకొను కానీ ఖచ్చితంగా ఏపీకి సీఎం అవుతా అంటూ జనసేనాని పవర్ ఫుల్ డైలాగులు వినిపించారు. జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. తాను సీఎం కావాలని రాజకీయాల్లోకి రాలేదని.. మార్పు కోసమే వచ్చానని తెలిపారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావులను స్మరించుకోవాలని.. అప్పుడు మత ప్రతిపాదికన దేశ విభజన జరిగిందని తెలిపారు. వారాహి ఎలా రోడ్ల మీదకు వస్తుందో చూస్తామంటున్నారని.. నేను చట్టాలను […]
Tamilisai Soundararajan: హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి గణతంత్ర వేడుకలకు హాజరు కాగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని ప్రశంసించారు. ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందన్నారు. ఎందరో వీరుల త్యాగ ఫలితం మన స్వాతంత్రమని.., ప్రపంచంలోనే […]