Home » Tag » Republic celebrations
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకోవడం భక్తులు ఎంతో పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రముఖ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దేవాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహాకాళేశ్వరుడిని భారత జెండాలోని త్రివర్ణ పతాకంతో అలంకరించబడి భక్తులను దేవ, దేశ భక్తి పారవశ్యంలో ముంచివేశారు. దైవ భక్తి, దేశ భక్తి ఒకేచోట ఆవిష్కృతమైన ఆ వేళ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని జ్యోతిర్లింగ మహాకాళేశ్వర ఆలయంలో మహాకాళ భగవానుడిపై త్రివర్ణ పతాకం కనిపించింది. గణతంత్ర దినోత్సవం […]
TS Govt: తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు అధికారికంగా నిర్వహించాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై బుధవారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్ కే ఎందుకు పరిమితం చేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ ఎందుకు పాటించరని ప్రశ్నించింది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర […]