Home » Tag » rayalaseema leaders
Kodumur MLA Sudhakar: ఏపీ రాజకీయాలలో ఎన్నికల వేడి మొదలైంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది పైగా సమయం ఉన్నా.. రాజకీయాలు మాత్రం రసకందాయంగా మారుతున్నాయి. ఒకపక్క ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు సిద్ధమవుతుంటే.. అధికార వైసీపీలో అసంతృప్తి నేతలు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ఇప్పటికే వైసీపీ కంచుకోట నెల్లూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై విమర్శల దాడికి దిగగా.. వాళ్ళని పార్టీ పదవుల నుండి తప్పించారు. మరో ఎమ్మెల్యే కూడా అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తున్నారు. అదలా ఉండగానే మరో జిల్లాలో […]