Home » Tag » raviteja
ధమాకా వంటి బ్లాక్ బస్టర్ హిట్టు తరువాత రవితేజ 'రావణాసుర' అనే సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.
నేడు దాస్ కా ధమ్కీ సినిమా రిలీజ్ అవ్వగా ఉదయం ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో విశ్వక్ ఇంకో హిట్ కొట్టేశాడని అంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లో విశ్వక్ దాస్ కా ధమ్కీ సినిమా సందడి చేస్తుంది. అయితే వైజాగ్ లోని ఓ థియేటర్ లో దాస్ కా ధమ్కీ సినిమా చూద్దామని వెళ్తే..............
వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయి భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది. మెగాస్టార్ కి మాస్ మహారాజ్ తోడవడంతో ఈ సినిమాకి దాదాపు 270 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక సంక్రాంతి బరిలో హిట్ అయిన ఈ సినిమా థియేటరికల్ రన్ ని ముగించుకొని త్వరలో ఓటీటీలోకి రానుంది. టాప్ ఓటీటీ...................
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్నాడు. సుమ హోస్ట్ చేస్తున్న ఈ షో ఇటీవల ప్రసారం అయ్యింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తాను మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వని పర్సన్ ఎవరన్నది తెలియజేశాడు.
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ 'ధమాకా' సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుని అందుకున్నాడు. తాజాగా రవితేజ, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఒక ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కూడా సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఇక వరుస విజయాలు అందుకున్న రవితేజ..
నిమా మొదటి నుంచి కూడా వింటేజ్ చిరంజీవిని చూపించారు. చిరంజీవి పాత సినిమాల్లో కామెడీ ఎలా ఉండేదో దాన్ని మెయింటైన్ చేశాడు. ఓ పక్క కామెడీ చూపిస్తూనే బాస్ కి మాస్ ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. చిరు, రవితేజ సన్నివేశాలు అన్నీ బాగుంటాయి.......................
మాస్ మహారాజ రవితేజ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా 'ధమాకా'. రవితేజ డ్యూయల్ రోల్ లో డబుల్ ధమాకా ఇవ్వడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమా రెండు వారాల్లో రూ.100 కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
మెగాస్టార్ చిరంజీవి నుంచి చాలా కాలం తరువాత వస్తున్న మాస్ మసాలా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక మూవీలోని నాలుగు సాంగ్స్ ని సింపుల్ గా రిలీజ్ చేసిన మూవీ టీం.. ఈ సాంగ్ ని మాత్రం గ్రాండ్ గా హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేస్తున్నారు. దీనికి కారణం బాలయ్య వీరసింహారెడ్డి ప్రమోషన్స్ అంటున్నారు నెటిజెన్లు.
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నాకు హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ ఇవాళ ఇక్కడికి రాలేకపోయింది. ఆమె మొన్న వీరసింహారెడ్డి ఫంక్షన్ కోసం ఒంగోలు వెళ్ళినప్పుడు..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలకమైన పాత్ర చేస్తున్నాడు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ..