Home » Tag » Rathasapthami
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగే రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అన్న పేరుతో పిలుస్తారు. కారణమేమంటే బ్రహ్మోత్సవాలకు సమానమైన వేడుకలు ఈ రోజున జరుపుతారు. సూర్య జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది. మరి ఆ వివరాలేంటో ఇపుడు తెలుసుకుందాం. తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల అయిన మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. పూజలకు శుభకార్యాలకు మాఘ మాసం […]