Home » Tag » Ratha saptami
అరసవల్లిలో గల సూర్యదేవాలయంలోని ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ లభించిన శాసనాలు సా.శ. 7 వ శతాబ్థానికి చెందినవని, చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. భారతదేశంలో ఉన్న కొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి. ఒరిస్సాలోని సుప్రసిద్ధమైన కోణార్క్ సూర్యదేవాలయంలో సైతం ఇక్కడి మాదిరిగా ఇప్పుడు నిత్యపూజలు జరగడంలేదు. మరి సూరీడు అవతరించిన రథసప్తమి అయిన ఈరోజు అక్కడి విశేషాలేంటో తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించినట్లు కొందరు […]