Home » Tag » rashmika mandanna photos
భీష్మ సినిమాతో సూపర్ హిట్టుని అందుకున్న నితిన్, రష్మిక, వెంకీ కుడుముల.. మరోసారి చేతులు కలపబోతున్నారు. అయితే ఈసారి లవ్ స్టోరీతో కాదు, ఒక అడ్వెంచర్స్ మూవీతో రాబోతున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో నేడు (మార్చి 24) గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చి క్లాప్ కొట్టి మూవీకి పచ్చ జెండా ఊపాడు.