Home » Tag » rashmika comments on samantha
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు రెండు నెలల క్రితం తన యశోద సినిమా రిలీజ్ అప్పుడు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. తాజాగా బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మిక.