Home » Tag » Rana Daggubati
Rana Naidu Teaser : ఇటీవల మల్టీస్టారర్స్ వరుసగా వస్తున్నాయి. హీరోలంతా మల్టీస్టారర్స్ కి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకులు, అభిమానులు కూడా మల్టీస్టారర్స్ తీయండని అడుగుతున్నారు. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కలిసి చేస్తే ఆ ప్రాజెక్టుపై అంచనాలు, అభిమానుల్లో ఆశలు బోలెడన్ని ఉంటాయి. ఇక స్టార్ హీరోలు సైతం సినిమాలే కాకుండా సిరీస్ లు, షోలు చేస్తూ ప్రేక్షకులకి మరింత దగ్గరవుతున్నారు. విక్టరీ వెంకటేష్, రానా కలిసి నెట్‌ఫ్లిక్స్ కోసం రానా నాయిడు అనే సిరీస్ ని […]