Home » Tag » Ramadan
పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించినది “రమదాన్” మాసంలోనే …రమదాన్ పండుగ కు మరో పేరు “ఈద్ ఉల్ ఫిత్ర”. ఈ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఫిత్రా జకాత్ దానధర్మాలు చేస్తుంటారు. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ఈ రంజాన్ మాసం ప్రారంభం అయ్యే సందర్భంగా ప్రభుత్వం మసీదుల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. పవిత్ర రంజాన్ మాసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మసీదు […]