Home » Tag » ramacharan
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. కాగా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్.. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్.. భారత్ ప్రభుత్వం 'RRR'ని ఆస్కార్‌కి ఎంపిక చేయకపోవడం గురించి మాట్లాడాడు.