Home » Tag » Rajamouli
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చిరంజీవి ఇంటిలో ఉపాసన గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి టాలీవుడ్ లోని హీరోలు, దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు హాజరయ్యారు. అలాగే RRR టీం కూడా రావడంతో.. చిరంజీవి ఆస్కార్ అందుకున్న కీరవాణితో పాటు ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, రాజమౌళి కుటుంబాన్ని సన్మానించాడు.
అందరూ అనుకున్నట్లే 95వ ఆస్కార్ అవార్డ్స్ లో RRR చిత్రం ఆస్కార్ అందుకుంది. లాస్‌ఏంజిల్స్‌లో జరిగిన ఈ వేడుకకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎం ఎం కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్.. వీరితో పాటు RRR ఫ్యామిలీ కూడా ఆస్కార్ కార్పెట్ పై సందడి చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుక పూర్తి అయ్యింది. అనుకున్నట్లే నాటు నాటు ఆస్కార్ గెలిచింది. ఇక నాటు నాటు తో పాటు నిలిచిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ‘అల్ దట్ బ్రీత్స్’ సినిమాల్లో.. ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అందుకుంది. కాగా..
ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు మన ఇండియన్ టైం ప్రకారం నేడు ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి జరిగాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ ఆస్కార్ వేడుకలు జరిగాయి. ఈ కార్యాక్రమానికి...........
మార్చి 12న ఆస్కార్ అవార్డుల వేడుక జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడే ఉంటున్న బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా.. నిన్న రాత్రి ఇండియన్ ఆస్కార్ పోటీదారులకు, పలువురు ప్రముఖులకు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, ఉపాసన, RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్, ప్రీతి జింతా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, తదితరులు హాజరయ్యి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
రామ్ చరణ్ అక్కడి హాలీవుడ్ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా అమెరికాలో ప్రముఖ రేడియో షో టాక్ ఈజీలో చరణ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ టాక్ షోలో చరణ్ ఇండియన్ సినిమాలు, RRR గురించి, ఆస్కార్ గురించి మాట్లాడాడు..............
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాశిఖన్నా ఆసక్తికర విషయాన్ని తెలిపింది. రాజమౌళి బాహుబలి సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలిసి రాశిఖన్నా కూడా ట్రై చేసిందట. అప్పటికి.............
ఆస్కార్ మరికొన్ని రోజుల్లో ఉండటంతో ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో RRR సినిమాని భారీగా రీ రిలీజ్ చేశారు. అమెరికాలో సంవత్సరం తర్వాత కూడా RRR సినిమా రీ రిలీజ్ చేసినా భారీ స్పందన వస్తుంది. హాలీవుడ్ ప్రేక్షకులు RRR సినిమాని.................
నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 13న ఈ అవార్డుల పురస్కారం జరగనుంది. కాగా ఈ అవార్డుల పురస్కారం రోజున వేదిక ఎన్టీఆర్, రామ్ చరణ్.. నాటు నాటు సాంగ్ కి లైవ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
ఒక తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళ్లడం సాధ్యమా? అని ఎవరు అనుకుని ఉండరు. కానీ ఇవాళ దానిని నిజం చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. కాగా ఈ వేదిక పై RRR సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీత ప్రదర్శన ఇవ్వబోతున్నాడట.