Home » Tag » rains effect crops
CM KCR: ఇటీవల కురిసిన అకాల వర్షానికి పలు ప్రాంతాలలో పంట నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. వండగళ్ల వానతో మిర్చి, మామిడి, మినుము, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే పంట నష్టం, బాధిత రైతులను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు. గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం.. రావినూతలలో రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓ రైతు 32 ఎకరాల్లో మొక్కజొన్న వేస్తే 20 ఎకరాల్లో […]