Kaburulu Telugu News
5
  • Mohammed Siraj : ఆ ఒక్క మాట‌తో జ‌ర్న‌లిస్ట్ నోరు మూయించిన సిరాజ్‌..
  • title social media
  • sdsad
  • नोवाक जोकोविच और इगा स्वियाटेक: विंबलडन सेमीफाइनल में पहुंचे
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Tag » Rahul Gandhi

#Rahul Gandhi

Revanth Reddy: రాహుల్ గాంధీపై అనార్హత వేటు మంటలు.. మోడీ ఓ నియంతని రేవంత్ విమర్శలు!

Revanth Reddy: రాహుల్ గాంధీపై అనార్హత వేటు మంటలు.. మోడీ ఓ నియంతని రేవంత్ విమర్శలు!

Rahul Gandhi - March 26, 2023 | 04:41 PM

Revanth Reddy: పరువు నష్టం దావా కేసులో రెండు సంవత్సరాలు శిక్ష ఖరారైన నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా అనర్హతకు గురి చేస్తూ లోక్ సభ స్పీకర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షాలన్నిటిలో ఒక్క సారిగా కదలిక తీసుకొచ్చి వారందరినీ ఏకం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీకి మద్దతుగా […]

Rahul Gandhi: మోడీ దొంగ పేరని రాహుల్ వ్యాఖ్యలు.. ఎనిమిదేళ్ల పాటు ఎన్నికలలో పోటీచేయకుండా వేటు!

Rahul Gandhi: మోడీ దొంగ పేరని రాహుల్ వ్యాఖ్యలు.. ఎనిమిదేళ్ల పాటు ఎన్నికలలో పోటీచేయకుండా వేటు!

Rahul Gandhi - March 24, 2023 | 04:26 PM

Rahul Gandhi: గతంలో ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పరువునష్టం దావాను ఎదుర్కొంటున్న రాహుల్ ను దోషిగా నిర్థారిస్తూ తాజాగా సూరత్ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు.. ప్రధాని మోడీ ప్రతిష్టకు భంగం కలిగించారని రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ వెంటనే బెయిల్ కూడా మంజూరు […]

Rahul Gandhi: దొంగలందరికీ మోడీ అనే పేరు ఎలా వచ్చిందనే వ్యాఖ్య.. రాహుల్ కి రెండేళ్ల జైలు శిక్ష!

Rahul Gandhi: దొంగలందరికీ మోడీ అనే పేరు ఎలా వచ్చిందనే వ్యాఖ్య.. రాహుల్ కి రెండేళ్ల జైలు శిక్ష!

Rahul Gandhi - March 23, 2023 | 01:35 PM

Rahul Gandhi: సార్వత్రిక ఎన్నికలను సమయం దగ్గర పడుతున్న కొద్దీ జాతీయ రాజకీయాలలో వేడి కూడా పెరుగుతుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోండగా.. సరిగ్గా ఇటువంటి సమయంలో గతంలో ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పరువునష్టం దావాను ఎదుర్కొంటున్న రాహుల్ ను దోషిగా నిర్థారిస్తూ సూరత్ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. 2019లో కర్నాటకలోని కోలార్ […]

Rahul Gandhi: ఎలాంటి అమ్మాయి కావాలంటే?.. పెళ్లిపై రాహుల్ గాంధీ ఇంట్రెసింగ్ కామెంట్స్!

Rahul Gandhi: ఎలాంటి అమ్మాయి కావాలంటే?.. పెళ్లిపై రాహుల్ గాంధీ ఇంట్రెసింగ్ కామెంట్స్!

Rahul Gandhi - January 23, 2023 | 04:32 PM

Rahul Gandhi: పాలిటిక్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తొచ్చేది రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 50 ఏళ్లు దాటినా ఇంకా ఓ ఇంటివాడు కాలేదు. ఆయన పెళ్లి గురించి గతంలో అనేక పుకార్లు షికార్లు చేశాయి. అదిగో రాహుల్ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నారని.. రాహుల్ చేసుకోబోయే అమ్మాయి ఈమెనే అంటూ ఏవేవో పుకార్లు షికార్లు చేశాయి. కానీ అవేమీ నిజం కాలేదు. రాహుల్ పెళ్ళెప్పుడు అనే ప్రశ్న మాత్రం ఇప్పటికీ […]

TCongress: ఫిబ్రవరి 6 నుంచి ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర.. మరి కాంగ్రెస్ నేతలంతా కలిసొస్తారా?

TCongress: ఫిబ్రవరి 6 నుంచి ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర.. మరి కాంగ్రెస్ నేతలంతా కలిసొస్తారా?

Rahul Gandhi - January 21, 2023 | 09:44 PM

TCongress: తెలంగాణలో ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 6 నుంచి మొదలయ్యే పాదయాత్ర 60 రోజులపాటు సాగుతుంది. భద్రాచలం లేదా మహబూబ్ నగర్ లేదా ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతీ గుండెకు చేరవేయడానికే హాత్ సే హాత్ జోడో యాత్ర మొదలు పెట్టనున్నట్లు రేవంత్ చెప్పారు. వాస్తవానికి జనవరి […]

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ మృతి

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ మృతి

Rahul Gandhi - January 14, 2023 | 11:08 AM

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఎంపీ, మాజీ మంత్రి సంతోక్ సింగ్ చౌదరి కన్నుమూశారు. పంజాబ్‌లోని ఫిల్లౌర్ వద్ద భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై రోడ్డుపై కుప్పకూలి పడిపోగా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన జలంధర్‌కు ఎంపీగా ఉన్నారు. ఎంపీ మృతితో రాహుల్ గాంధీ వెంటనే జోడో […]

Latest News

  • Mohammed Siraj : ఆ ఒక్క మాట‌తో జ‌ర్న‌లిస్ట్ నోరు మూయించిన సిరాజ్‌..
  • title social media
  • sdsad
  • नोवाक जोकोविच और इगा स्वियाटेक: विंबलडन सेमीफाइनल में पहुंचे
  • The Importance of Exercise for a Healthy Lifestyle

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer