Home » Tag » ragi sangati
Finger Millet’s : చిరుధాన్యాలలో ఒకటైన రాగులను మన ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మన అందరికీ తెలిసిందే. రాగి పిండితో అనేక రకాలైన వంటకాలను తయారు చేయడంతో పాటు జావలాగా కూడా చేసుకొని తాగుతారు. రాగి ఉండలు, రాగి సంగటి, రాగి రొట్టెలు, రాగి జావ రూపంలో తీసుకుంటారు రాగులని. కొంతమంది ఉదయం బ్రేక్ఫాస్ట్ లా కుడా రాగిజావను తీసుకుంటారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇతర చిరుధాన్యాల కంటే, […]