Home » sports
IND vs AUS 1st Test Match: ప్రతిష్టాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని టీమిండియా ఘనంగా ఆరంభించింది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనతో మూడు రోజుల్లోనే టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్‌ను ముగించేశారు. మూడోరోజు 321 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో క్రీజ్‌లోకి వచ్చిన రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లు దూకుడగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆట ప్రారంభమైన […]
IND vs AUS Test Match: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ గురువారం నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమైంది. తొలిరోజు మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. టీమిండియా స్పిన్ మాయాజాలంకు ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. తొలుత టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన డెవిడ్ వార్నర్ (1), ఖవాజా(1) వెంటవెంటనే […]
IND vs NZ 2nd T20 Match : ఉత్కంఠభరితంగా సాగిన పోరులో టీమిండియా విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టు నిర్దేశించిన 100 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి ఓవర్ వరకు టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రమించారు. చివరి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టడంతో భారత్ జట్టు కివీస్‌పై 6 వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మ్యాచ్ ఆదివారం లక్నోలో […]
IND vs NZ 1st T20 Match: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో విఫలం కావటంతో 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పొయి 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే […]
IND vs NZ 3rd ODI: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. మూడో వన్డేలో 90 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది. టాస్ గెలిచిన కివీస్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ సెంచరీలతో చెలరేగడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన […]
IND vs NZ 3rd ODI: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే నేడు ఇండోర్‌లో జరుగుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్‌లోనూ విజయంసాధించి క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. నేడు జరిగే మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా […]
India vs New zealand ODI Series: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ శనివారం రాయ్‌పుర్‌లో జరిగింది. ఈ వన్డేలో టీమిండియా కివీస్‌ను చిత్తుచేసింది. ఫలితంగా ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో కివీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. కివీస్ బ్యాటర్ ఏ ఒక్కరూ క్రిజ్‌లో కుదురుకోకుండా వరుస వికెట్లు తీయడంతో 108 పరుగులకే కివీస్ […]