Home » photo gallery
హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీస్, టీవీ షోస్ చేస్తూ అలరిస్తూ వస్తుంది. ఇటీవల షారుఖ్ పఠాన్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. తాజాగా ప్రియమణి బ్లాక్ డ్రెస్ లో పరువాలు ఒలికిస్తూ కురాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తుంది.
కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్.. కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచమైంది. తన అందాలతో, పర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెల్ల చీరలో మల్లెపువ్వు లాంటి సొగసులతో అదరహో అనిపిస్తుంది.
బాలీవుడ్ జంట కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాస్ట్ నైట్ ఒక పార్టీలో తళుక్కుమన్నారు. ఇక కరీనా రెడ్ డ్రెస్ లో మిర్చిలా తన అందాలతో కుర్రాళ్ళ గుండెలను ఘాటెక్కించింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా మేకప్ లేకుండా, షార్ట్ నిక్కర్ వేసుకొని తొడలు కనిపించేలా హాట్ హాట్ ఫోజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చిరంజీవి ఇంటిలో ఉపాసన గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి టాలీవుడ్ లోని హీరోలు, దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు హాజరయ్యారు. అలాగే RRR టీం కూడా రావడంతో.. చిరంజీవి ఆస్కార్ అందుకున్న కీరవాణితో పాటు ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, రాజమౌళి కుటుంబాన్ని సన్మానించాడు.
నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించి తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న భామ 'ప్రియాంకా మోహన్'. తాజాగా ఈ భామ టామ్ బాయ్ లుక్స్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంటుంది.
అందాల భామ అదితిరావు హైదరీ ప్రస్తుతం నార్త్ లో సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. ఇక సౌత్ లో అయితే సిద్దార్థ్ తో ప్రేమ గురించి ఈ అమ్మడి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇది ఇలా ఉంటే, తాజాగా అదితి చీరలో కనిపించి అదరగొడుతుంది.
తెలుగు సినిమాలతో ఇండస్ట్రీకి పరిచమైన శ్రద్ధా దాస్.. సౌత్ టు నార్త్ అన్ని లాంగ్వేజ్స్ లో నటించేస్తుంది. ప్రస్తుతం హిందీలో పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ అలరిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్ లతో సందడి చేసే ఈ భామ.. తాజాగా బ్లాక్ శారీలో స్కిన్ షో చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది.
భీష్మ సినిమాతో సూపర్ హిట్టుని అందుకున్న నితిన్, రష్మిక, వెంకీ కుడుముల.. మరోసారి చేతులు కలపబోతున్నారు. అయితే ఈసారి లవ్ స్టోరీతో కాదు, ఒక అడ్వెంచర్స్ మూవీతో రాబోతున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో నేడు (మార్చి 24) గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చి క్లాప్ కొట్టి మూవీకి పచ్చ జెండా ఊపాడు.
బాలీవుడ్ టెలివిజన్ బ్యూటీ తేజస్వి ప్రకాష్.. బిగ్బాస్, నాగిని సిరీస్ తో బి-టౌన్ లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో తెగ సందడి చేసే ఈ భామ.. తాజాగా స్కిన్ షో చేస్తూ హాట్ ఫోజులతో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.