Home » entertainment
Ira Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురిగా ఐరాఖాన్ అందరికి పరిచయమే. సోషల్ మీడియాలో తాను చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్ని బికినీలో చేసుకొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పెద్ద రచ్చే చేసింది. ఇక ఐరాఖాన్ నుపుర్ శిఖర్ అనే ఓ సైక్లిస్ట్ తో గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తుంది. వీరిద్దరూ కలిసి గతంలో చాలా సార్లు మీడియా కంటపడ్డారు. ఐరాఖాన్ కూడా […]
Gauri Khan : బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే 11 ఎపిసోడ్లు పూర్తికాగా తాజాగా 12వ ఎపిసోడ్ రిలీజయింది. ఈ ఎపిసోడ్ కి షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, సీనియర్ నటీమణులు భావన పాండే, మహిమా కపూర్ లు గెస్టులుగా వచ్చారు. ప్రతి ఎపిసోడ్ లో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగే కరణ్ ఈ ఎపిసోడ్ లో కొంచెం తగ్గించినట్టు ఉన్నాడు. ఈ ఎపిసోడ్ లో గౌరీఖాన్ […]
Anchor Lasya : రవితో కలిసి పలు షోలకి యాంకర్ గా చేసి పాపులారిటీ తెచ్చుకుంది యాంకర్ లాస్య. షోలు, సినిమాల, ఈవెంట్స్ తో మంచి పేరు తెచ్చుకుంది యాంకర్ లాస్య. మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్ని రోజులు పరిశ్రమకి దూరమైంది. తనకి ఒక బాబు పుట్టాక మళ్ళీ వెలుగులోకి వచ్చింది లాస్య. ఆ తర్వాత సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో, పలు షోలలో కనిపిస్తూ లాస్య ఇదివరకులా యాక్టీవ్ గా ఉంటుంది. తన […]
Chiranjeevi : చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా షూట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ దసరాకి చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో రానున్నారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కి రీమేక్ గా మోహన రాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార, పూరి జగన్నాధ్.. పలువురు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా నుంచి […]
Allu Arjun : పుష్ప సినిమా దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. పాటలు, డైలాగ్స్, అల్లు అర్జున్ మేనరిజమ్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. వరల్డ్ వైడ్ వైరల్ గా మారాయి. ఇక పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పుష్ప 2 సినిమా కోసం ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తుంది. ఎప్పుడో మొదలుపెట్టాల్సిన పుష్ప 2 ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు చిత్ర యూనిట్. పుష్ప […]
Krithi Shetty : చిన్నప్పటినుంచే యాడ్స్ లో నటించి, కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. ఉప్పెన సినిమా భారీ విజయం సాధించడంతో వరుస ఆఫర్లు కొట్టేసింది. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన కృతి ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలతో ఫ్లాప్స్ చూసింది. తాజాగా ఇటీవల రిలీజైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో గ్రాండ్ […]
Sharwanand : శర్వానంద్ హీరోగా అమల ముఖ్యపాత్రలో కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకేఒక జీవితం సినిమా ఇటీవల రిలీజయి మంచి విజయం సాధించింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కి అమ్మ సెంటిమెంట్ ని జోడించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖులు అంతా అభినందనలు కురిపిస్తున్నారు. శర్వానంద్ చాలా రోజుల తర్వాత ఒకేఒక జీవితం సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్స్ నిర్వహిస్తుంది. అయితే ఇటీవల కొన్ని […]
Sonal Chauhan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టాడు. వరుసగా ఈ సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత గా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలై రెండేళ్లు అవుతున్నా సినిమా నుంచి ఇప్పటివరకు […]
Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపుడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా సీతారామం. తరుణ్ భాస్కర్, రష్మిక, భూమిక, సుమంత్, గౌతమ్ మీనన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా సౌత్ లో రిలీజ్ అయి మంచి విజయం సాధించి క్లాసిక్ సినిమాలా నిలిచింది. కలెక్షన్లని కూడా భారీగా రాబడుతుంది. తాజాగా సీతారామం సినిమా హిందీలో కూడా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. […]
Manchu Manoj : సినిమా సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేస్కోవడం, విడాకులు తీసుకోవడం ఇప్పుడు చాలా కామన్ అయిపొయింది. ఒకప్పుడు బాలీవుడ్ లో ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు టాలీవుడ్ దాకా పాకింది. అలా విడాకులు తీసుకున్న వారిలో మంచు మనోజ్ ఒకరు. 2015లో ప్రణతి రెడ్డితో వివాహం అవ్వగా 2019లో వీరిద్దరూ విడిపోయారు. అప్పట్నుంచి మంచు మనోజ్ కూడా సైలెంట్ గానే ఉంటూ తన పర్సనల్ విషయాలు గురించి ఎక్కడా మాట్లాడలేదు. తాజాగా గత కొన్ని రోజుల నుంచి […]