రాజమౌళి తెరకెక్కించిన RRR ఆస్కార్ గెలుచుకున్న తరువాత కూడా..

రికార్డులు కొల్లగొట్టడంలో అసలు వెన్నకి తగ్గేదేలే అంటుంది.

ఈ సినిమా జపాన్‌లో ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో అందరికి తెలుసు.

దాదాపు 24 ఏళ్ళ పాటు జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న రజినీకాంత్ రికార్డుని..

RRR బ్రేక్ చేసి ఇండియన్ మూవీస్‌ కలెక్షన్స్‌లో నెంబర్ వన్ గ్రాసర్‌గా నిలిచింది.

తాజాగా వరల్డ్ ఫేమస్ మర్వెల్ ఫిలిమ్స్ కి సంబంధించి..

18 సినిమాల రికార్డుని జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ చేసింది.

ఇప్పటికీ కూడా ఈ సినిమా జపాన్ థియేటర్లకు ఆడియన్స్‌ని రాబడుతుంది.