కీర్తి సురేష్ ప్రస్తుతం నాని 'దసరా' సినిమాలో నటిస్తుంది.
90's బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ నెల 30న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది.
ఈ క్రమంలోనే కీర్తి సురేష్ 'దసరా'ని ప్రమోట్ చేస్తూ ఒక స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
బ్లాక్ సారీలో కాటుక కళ్ళతో కుర్రాళ్ళ గుండెలను గిల్లేస్తుంది.
ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ కీర్తి కాటుక కళ్ళ మాయలో పడిపోతున్నారు.
నాని అండ్ కీర్తి సురేష్ ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు.