'Everything Everywhere All at Once' మూవీ మల్టీవర్స్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఫిక్షన్ కామెడీ డ్రామా ఫిల్మ్.
ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డ్స్‌లో అధిక స్థాయిలో అవార్డులను అందుకుంటూ వచ్చింది.
తాజాగా ఆస్కార్స్‌లో కూడా 7 అవార్డులు అందుకొని సంచలనం సృష్టించింది.
బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్..
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ కేటగిరీల్లో అవార్డులు అందుకుంది.
ఈ సినిమా తరువాత All Quiet on the Western Front మూవీ 4 ఆస్కార్స్ సొంత చేసుకుంది.
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డ్స్‌ని సొంతం చేసుకుంది.
The Whale మూవీ బెస్ట్ యాక్టర్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కేటగిరీలో ఆస్కార్ అందుకుంది.