ఇండియా నుంచి ఆస్కార్ బరిలో నాటు నాటు సాంగ్..
ది ఎలిఫెంట్ విస్పర్స్, ఆల్ దట్ బ్రీత్స్ ఉన్న సంగతి తెలిసిందే.
అయితే వీటితో పాటు బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్..
నటించిన సాంగ్ కూడా 'నాటు నాటు'తో ఆస్కార్‌కి పోటీ పడుతుంది.
జాక్వెలిన్ హాలీవుడ్ మూవీ ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ సినిమాలో నటించింది.
ఈ సినిమాలోని ‘అప్లాజ్’ అనే సాంగ్ కూడా ఆస్కార్ నామినేషన్స్‌లో ఉంది.
మరి ఈ రెండిటిలో ఏది విజేతగా నిలుస్తుందో చూడాలి అంటే ఇంకొన్ని గంటలు ఓపిక పట్టాలి.
మార్చి 12న (IST మార్చి 13 మార్నింగ్ 5:30 PM) ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది.