దీపికా పిల్లి సోషల్ మీడియాలో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.
టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన దీపికా..
ఆ తరువాత ప్రముఖ ఛానల్‌లో యాంకరింగ్ ఛాన్స్ కొట్టేసి మరింత ఫేమ్ తెచ్చుకుంది.
ఇక సినిమాల్లో ఛాన్స్ కోసం ఈ అమ్మడు తెగ కష్ట పడుతుంది.
ఈ క్రమంలోనే వరుస ఫోటోషూట్‌లు చేస్తూ రచ్చ చేస్తుంది.
ఇటీవల మాల్దీవ్స్‌కి వెళ్లిన ఈ భామ అక్కడ తెగ ఫోటోషూట్‌లు చేసింది.
ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..
గత కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతుంది.
తాజాగా మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేయగా..
వీటిలో బుల్లి డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ కనిపిస్తుంది.