బుల్లితెరకి గుడ్ బై చెప్పి సినీ నటిగా బిజీ అయ్యిపోయింది అనసూయ భరధ్వాజ్..

తాజాగా సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది.

ఈ క్రమంలో ఒక ఫాలోవర్.. మీకు ఎప్పడైనా లెస్బియన్స్‌తో అనుభవం ఏదిరైందా? అని అడిగాడు. దీనికి అనసూయ బదులిస్తూ..

నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్‌లో 'గే'లు ఉన్నారు.

కానీ వారితో పర్సనల్‌గా ఎటువంటి అనుభవం ఎదురుకోలేదు అని తెలియజేసింది.

అలాగే బుల్లితెరకి మళ్ళీ మీ రీ ఎంట్రీ ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకు..

టీఆర్పీ కోసం చేసే స్టంట్స్ తగ్గినప్పుడు కచ్చితంగా రీ ఎంట్రీ ఇస్తా అని బదులిచ్చింది.