బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హాట్ హాట్ ఫోటోషూట్‌లతో.. 

సోషల్ మీడియాని షేక్ చేస్తుంటుంది.

తాజాగా బ్లాక్ డ్రెస్‌లో స్కిన్ షో చేస్తూ హాట్ ఫోజులతో..

కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.

కాగా దిశా పటాని సౌత్‌లో కూడా బిజీ అవుతుంది.

తెలుగులో ప్రభాస్ ప్రాజెక్ట్-K నటిస్తుంది.

తమిళంలో సూర్య 42వ సినిమాలో నటిస్తుంది.

ఈ రెండు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్.