తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ తన సౌందర్యానికి గల కారణాలు తెలియజేసింది.

అమ్మ చెప్పిన చిట్కాలే తన అందరహాస్యం అంటుంది.

మొఖం బ్రైట్‌గా కనిపించేందుకు శనగపిండితో పేస్ ప్యాక్ వేసుకుంటుందట.

అలాగే ఫ్రూట్ పల్ప్‌తో రెగ్యులర్‌గా మసాజ్ కూడా చేసుకుంటుందట.

ఇక క్లెన్సింగ్‌కి పచ్చి పాలు ఉపయోగిస్తుంది.

పెదాలు సంరక్షణకు స్వచ్ఛమైన కొబ్బరి నూనె.

ఆముదం నూనె ఏమో కనుబొమ్మలకు బ్రష్ చేస్తుందట.

కాగా ఈ భామ బాలీవుడ్, కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినిమా ఛాన్సులు అందిపుచ్చుకుంటుంది.

ప్రస్తుతం శోభిత.. 'మంకీ మెన్' అనే ఇంగ్లీష్ మూవీలో నటిస్తుంది.