ప్రభాస్‌తో ప్రేమలో ఉంది అంటూ ఈ మధ్య కాలంలో  కృతి సనన్ పేరు పాన్ ఇండియా వైడ్ మారు మోగిపోయింది.

సోషల్ మీడియాలో ఫోటోషూట్‌లతో సందడి చేసే కృతి సనన్.. తాజాగా బ్లూ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఫోటోలను షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా ప్రభాస్, కృతి కలిసి నటిస్తున్న మైథిలాజికల్ మూవీ 'ఆదిపురుష్‌'.

ఈ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

కానీ మూవీ టీం ఆ అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయ్యారు.

టీజర్‌లోని గ్రాఫిక్స్ పై భారీ ట్రోలింగ్ జరగడంతో మళ్ళీ రీ వర్క్‌కి వెళ్ళింది మూవీ టీం.

అందరి అంచనాలకు తగట్టు రెడీ చేసి జూన్ 16న పక్కాగా రిలీజ్ చేస్తాము అంటున్నారు మేకర్స్.