పూరీజగన్నాధ్ నిర్మాణంలో తెరకెక్కిన 'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన హీరోయిన్ కేతిక శర్మ.
కేతిక మొదటిగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఫేమ్‌ని సంపాదించుకుంది.
ఆ తరువాత యూట్యూబర్‌గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.
కేతిక శర్మ నటి మాత్రమే కాదు ఒక మంచి సింగర్ కూడా.
రొమాంటిక్ తరువాత నాగశౌర్య 'లక్ష్య'లో నటించింది.
చివరిగా 'రంగ రంగ వైభవంగా' సినిమాలో నటించింది.
ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ఈ భామ..
తాజాగా బ్లర్ మోడ్‌లో హాట్ పోజులు ఇస్తున్న ఫోటోలను షేర్ చేసింది.