రామ్‌చరణ్ ప్రెజెంట్ RRR ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికా టూర్లో ఉన్నాడు.
ఈ క్రమంలోనే ఒక ఫారిన్ రిపోర్టర్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు రామ్‌చరణ్.
ఈ ఇంటర్వ్యూలో చరణ్ తన తదుపరి సినిమాల లైన్ అప్ గురించి తెలియజేశాడు.
2023లో నేను మూడు సినిమాలు చేస్తున్నాను - రామ్‌చరణ్
2024లో మరో మూడు సినిమాల కోసం సైన్ చేశాను - రామ్‌చరణ్
ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో RC15 చేస్తున్నాడు చరణ్.
ఈ సినిమా తరువాత సుకుమార్, బుచ్చిబాబు డైరెక్షన్ సినిమాలు చేయబోతున్నాడు.
ఆ తరువాత తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్, కన్నడ డైరెక్టర్స్ నర్తన్, ప్రశాంత్ నీల్‌తో సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.