సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ఇటీవల 'పొన్నియన్ సెల్వన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకుంది.

ఈ భామతో వచ్చిన హీరోయిన్లు అంతా ఫేడ్ అవుట్ అయిపోయిన త్రిష మాత్రం ఇంకా స్టార్ హీరోయిన్ హోదాలో రాజ్యం ఏలుతుంది.

గత కొన్ని రోజులుగా త్రిష కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలుపై హీరోయిన్ త్రిష క్లారిటీ ఇచ్చింది.

కాంగ్రెస్ పార్టీలోనే కాదు ఏ రాజకీయ పార్టీలోను చేరడం లేదని త్రిష తెలియజేసింది.

సోషల్ మీడియాలో వచ్చేవని రూమర్లని తేల్చి చెప్పేసింది.