బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ అందాల ఆరబోత..
రామ్‌చరణ్ 'చిరుత' సినిమాతో వెండితెరకు పరిచయమైంది ఈ భామ.
ఆ సమయంలో చరణ్, నేహా ప్రేమించుకున్నారు అని వార్తలు వచ్చాయి.
ప్రేమే కాదు రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారంటూ గుసగుసలు వినిపించాయి.
2007లో విడుదలైన 'చిరుత' సినిమా హిట్ అయినా, ఈ భామని ఎవరు పట్టించుకోలా.
రెండేళ్ల తరవాత వరుణ్ సందేశ్ 'కుర్రాడు'లో హీరోయిన్‌గా చేసిన వర్క్ అవుట్ అవ్వాలా.
దీంతో ముంబైకి మకాం మార్చేసింది ఈ ముద్దుగుమ్మ.
2010లో ఇమ్రాన్ హష్మీ 'క్రూక్' సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైంది.
అప్పటి నుండి బి-టౌన్ లోనే ఉంటున్న ఈ భామ.. బడా ఆఫర్లు కోసం తెగ ట్రై చేస్తుంది.
ఈ క్రమంలోనే గ్లామర్ డోస్ పెంచేసి ఫోటోషూట్‌లు చేస్తూ రచ్చ చేస్తుంది.