చాలా రోజుల తర్వాత చీరలో మెరిపిస్తున్న ఇలియానా

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా కెరీర్ స్వింగ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ కి చెక్కేసింది.

బాలీవుడ్ లో కొన్ని సినిమాలు వరుసగా చేసినా ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తుంది.

ఇటీవల రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో బికిని ఫోటోలు, బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తుంది ఇలియానా.

తాజాగా చీరలో ఫోటోలు పోస్ట్ చేయడంతో ఇలియానా చాలా రోజుల తర్వాత పద్దతిగా చీరలో ఫోటోలు పోస్ట్ చేసిందని వైరల్ చేస్తున్నారు.