ఫోన్‌తో రకుల్ ప్రీత్ వెరైటీ ఫొటోషూట్

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది రకుల్ ప్రీత్.

బాలీవుడ్‌లో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది.

అక్కడే ఓ ప్రొడ్యూసర్‌తో ప్రేమలో కూడా పడింది.

తాజాగా ఫోన్‌తో స్టైలిష్‌గా వెరైటీ డ్రెస్‌లో ఫోజులిచ్చింది. ఈ ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.