శివ మాల వేసుకున్న  వరుణ్ సందేశ్..

కొత్త బంగారు లోకం, హ్యాపీడేస్, కుర్రాడు.. లాంటి సినిమాలతో మెప్పించిన వరుణ్ సందేశ్ మధ్యలో కొన్నేళ్లు సినిమాలకి దూరంగా ఉన్నా ఇటీవల మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నాడు.

తన భార్యతో కలిసి గతంలో బిగ్‌బాస్ లో కూడా పాల్గొన్నాడు వరుణ్ సందేశ్.

తాజాగా హీరో వరుణ్ సందేశ్ శివ మాల వేసుకున్నారు.

ఇటీవల స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని దర్శించి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారాయి.

అలాగే మాల వేసుకొనే జిమ్‌లో తన బాడీ చూపించడంతో ఈ ఫోటో కూడా బాగా వైరల్ అవుతుంది.